శోభాయామానంగా కాళీకాదేవి ఉత్సవ ఊరేగింపు

శోభాయామానంగా కాళీకాదేవి ఉత్సవ ఊరేగింపు – దర్శించుకున్న తాండూరు ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి – అమ్మవారికి పట్టు వస్త్రాల సమర్పణ తాండూరు, దర్శిని ప్రతినిధి : తాండూరు పట్టణంలోని కాళికాదేవి అమ్మవారి ఉత్సవ ఊరేగింపు శోభాయామానంగా కొనసాగింది. ఆషాడ మాసం బోనాల ఉత్సవాలు రెండో రోజు సోమవారం ముగిశాయి. ఉత్సవాలలో భాగంగా సాయంత్రం అమ్మవారి ఉత్సవ ఊరేగింపు నిర్వహించారు. ఆలయం నుంచి ప్రారంభమైన ఊరేగింపు పుర ప్రధాన వీదుల గుండ కొనసాగింది. అంతకుముందు తాండూరు ఎమ్మెల్యే మనోహర్ … Continue reading శోభాయామానంగా కాళీకాదేవి ఉత్సవ ఊరేగింపు