ఇసుక తోడేళ్లపై కదం..! – కాగ్నానదికి ఇసుక టిప్పర్ల తూట్లపై ఆగ్రహం – గోవిందావుపేట్, విశ్వనాథ్ పూర్ గ్రామస్తుల ఆందోళన – అక్రమ ఇసుక రవాణాను అడ్డుకుని నిరసన తాండూరు, దర్శిని ప్రతినిధి : కాగ్నానది నుంచి అక్రమంగా ఇసుక తరలింపుకు పాల్పడుతోన్న ఇసుక తోడేళ్లపై నేతలు, గ్రామస్తులు కదం తొక్కారు. గ్రామం మీదుగా అక్రమ రవాణా సాగకుండా అడ్డుకుని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ సంఘటన యాలాల మండలం విశ్వనాథ్ పూర్ వద్ద జరిగింది. వివరాల్లోకి … Continue reading ఇసుక తోడేళ్లపై కదం..!
Copy and paste this URL into your WordPress site to embed
Copy and paste this code into your site to embed