భక్తి భావం అలవర్చుకోవాలి

భక్తి భావం అలవర్చుకోవాలి – ఏఎంసీ మాజీ చైర్మన్ విఠల్ నాయక్ – ఎన్టీఆర్ కాలనీ పోచమ్మ దేవాలయంలో అన్నదానం తాండూరు, దర్శిని ప్రతినిధి : ప్రతి ఒక్కరు భక్తి భావం అలవర్చుకోవాలని తాండూరు మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్, వినాయక గ్రూప్స్ అధినేత వర్త్యా విఠల్ నాయక్ అన్నారు. ఆషాడ మాసం సందర్భంగా మంగళవారం 7వ వార్డు ఎన్టీఆర్ కాలనీలో పోచమ్మ దేవాలయం వద్ద బోనాల ఉత్సవాలు నిర్వహించారు. ఈ ఉత్సవాలకు విఠల్ నాయక్ హాజరై … Continue reading భక్తి భావం అలవర్చుకోవాలి