చిలుక వాగు క్లీయర్..!

చిలుక వాగు క్లీయర్..! – ఎమ్మెల్యే ఆదేశాలతో పనులు – వాగు నుంచి వరద ప్రవాహానికి చర్యలు – దగ్గరుండి పర్యవేక్షించిన నాయకులు తాండూరు, దర్శిని ప్రతినిధి : తాండూరు పట్టణం కోడంగల్ రోడ్డు మార్గంలోని చిలుక వాగు వరద నీటి ప్రవాహానికి ఆటంకాలను అధికారులు క్లియర్ చేశారు. ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి ఆదేశాలతో ఆర్అండ్ బి అధికారులు పనులు చేపట్టగా పార్టీ నాయకులు పనులను పర్యవేక్షించారు. సోమవారం రాత్రి కురిసిన భారీ వర్షానికి పలు ప్రాంతాలలో … Continue reading చిలుక వాగు క్లీయర్..!