శాంతి భద్రతల పరిరక్షణకు కృషి చేయండి

శాంతి భద్రతల పరిరక్షణకు కృషి చేయండి – తాండూరు ఎమ్మెల్యే బుయ్యని మనోహర్ రెడ్డి – ఎమ్మెల్యేను కలిసిన సబ్ డివిజన్ నూతన ఎస్ఐలు తాండూరు, దర్శిని ప్రతినిధి : తాండూరు సబ్ డివిజన్ పరిధిలో శాంతి భద్రతల పరిరక్షణకు కృషి చేయాలని తాండూరు ఎమ్మెల్యే బుయ్యని మనోహర్ రెడ్డి పోలీసు అధికారులకు సూచించారు. ఇటీవల జరిగిన బదీలీల ప్రక్రియలో భాగంగా సబ్ డివిజన్ లోని కరణ్ కోట్, బషీరాబాద్, పెద్దేముల్, యాలాల పోలీస్టేషన్లకు కొత్త ఎస్ఐలు … Continue reading శాంతి భద్రతల పరిరక్షణకు కృషి చేయండి