బనకచర్ల ద్రోహంపై పోరాడుదాం

బనకచర్ల ద్రోహంపై పోరాడుదాం – విద్యార్థులు నీటి హక్కులపై ఉద్యమించాలి – బీఆర్ఎస్వీ ఆధ్వర్యంలో విద్యార్థులకు అవగాహన తాండూరు, దర్శిని ప్రతినిధి : తెలంగాణకు దక్కాల్సిన బనకచర్ల నీటి ద్రోహంపై అందరు పోరాడాల్సిన అవసరముందని తాండూరు బీఆర్ఎస్వీ నాయకులు అన్నారు. మంగళవారం తాండూరు పట్టణంలోని శాలివాహన డిగ్రీ కాలేజీలో బీఆర్ఎస్వీ వికారాబాద్ జిల్లా కోఆర్డినేటర్ కోట్ల మహిపాల్, జిల్లా అధికార ప్రతినిధి దత్తాత్రేయ రావు, నియోజకవర్గ అధ్యక్షులు జోగుల ఎబినేజర్, పట్టణ అధ్యక్షులు సందీప్ రెడ్డి, భానులు … Continue reading బనకచర్ల ద్రోహంపై పోరాడుదాం