కొత్త రేషన్ కార్డు దారులకు గుడ్ న్యూస్..!
కొత్త రేషన్ కార్డు దారులకు గుడ్ న్యూస్..! – వారికి కూడా ఆ పథకాలు వర్తింపు – దరఖాస్తులు చేసుకునేందుకు అవకాశం హైదరాబాద్, దర్శిని ప్రతినిధి : తెలంగాణ రాష్ట్రంలోని పేదలకు ప్రభుత్వం ఎన్నికల హామీల్లో భాగంగా పలు పథకాలను అమలు చేస్తోంది. పదేళ్లుగా రేషన్ కార్డులు ఇప్పటి వరకు మంజూరు కాకపోవడంతో గత, ప్రస్తుత ప్రభుత్వాల్లో వివిధ పథకాలకు చాలా మంది అర్హులు దూరమయ్యారు. ప్రభుత్వంలో ఏ పథకం పొందాలన్నా రేషన్ కార్డు తప్పనిసరిగా మారింది. … Continue reading కొత్త రేషన్ కార్డు దారులకు గుడ్ న్యూస్..!
Copy and paste this URL into your WordPress site to embed
Copy and paste this code into your site to embed