చిలుక వాగు బ్రిడ్జితో ఇబ్బందులు దూరం

చిలుక వాగు బ్రిడ్జితో ఇబ్బందులు దూరం – ముంపు ప్రాంతాల్లో వరద నీటికి పరిష్కారం – ఆర్బీఓఎల్ సీఈఓ బుయ్యని శ్రీనివాస్ రెడ్డి తాండూరు, దర్శిని ప్రతినిధి : తాండూరు పట్టణం కోడంగల్ రోడ్డు మార్గంలో నిర్మిస్తున్న చిలుక వాగు బ్రిడ్జి అందుబాటులోకి రావడంతో వాహనదారులతో పాటు స్థానిక ప్రాంత ప్రజల ఇబ్బందులు దూరం కాబోతున్నాయని కాంగ్రెస్ నాయకులు, ఆర్బీఓఎల్ సీఈఓ బుయ్యని శ్రీనివాస్ రెడ్డి అన్నారు. బుధవారం కోడంగల్ రోడ్డు మార్గంలో నిర్మించిన చిలుక వాగు … Continue reading చిలుక వాగు బ్రిడ్జితో ఇబ్బందులు దూరం