డ్రైన్‌ల ఆక్రమణలపై కొరడా..!

డ్రైన్‌ల ఆక్రమణలపై కొరడా..! – కూల్చివేతలు చేపట్టిన ‘తాండ్రా’ టీం – ఆర్టీసీ బస్టాండ్‌ వద్ద తొలగింపు తాండూరు, దర్శిని ప్రతినిధి : తాండూరు పట్టణంలోని జాతీయ రోడ్డు డ్రైన్‌పై కొందరు వ్యాపారులు చేపట్టిన ఆక్రమణలపై ‘తాండ్రా’ కొరడా జులిపించింది. గురువారం తాండూరు పట్టణం ఆర్టీసీ బస్టాండ్ దుకాణాల సముదాయాల వద్ద కూల్చివేతలు చేపట్టింది. మున్సిపల్ కమీషనర్ విక్రమ్ సింహారెడ్డి ఆదేశాల మేరకు టీం జేసీబీతో దుకాణాల సముదాయాల వద్ద ఆక్రమ నిర్మాణాలను తొలగింపు చేయించారు. ఆర్టీసీ … Continue reading డ్రైన్‌ల ఆక్రమణలపై కొరడా..!