ఇదెక్కడి ట్రాఫిక్ జామ్‌రా బాబు..!
ఇదెక్కడి ట్రాఫిక్ జామ్‌రా బాబు..! – తాండూరు ఫ్లై ఓవర్ బ్రిడ్జీపై పరేషాన్ – దాటాలంటే బాబోయ్ అంటున్న జనం – ఉద్యోగులు, విద్యార్థులు, వ్యాపారులకు ఇబ్బందులు తాండూరు, దర్శిని ప్రతినిధి : ఇదేం ట్రాఫిక్ జామ్ రా నాయనా.. అంటూ ఓ వ్యాపారి, ఓ విద్యార్థి, ఓ ఉద్యోగి అర్దనాది ఇది. తాండూరు పట్టణంలోని ఫ్లై ఓవర్ బ్రిడ్జిపై జరుగుతున్న నిత్యం ట్రాఫిక్ జామ్ వల్ల అందరు పరేషాన్ అవుతున్నారు. గురువారం ఉదయం తాండూరు – … Continue reading ఇదెక్కడి ట్రాఫిక్ జామ్‌రా బాబు..!
Copy and paste this URL into your WordPress site to embed
Copy and paste this code into your site to embed