పండగలా కేటీఆర్ జన్మదినం

పండగలా కేటీఆర్ జన్మదినం – భద్రేశ్వర దేవాలయంలో అర్చన – రాజుగౌడ్ ఆధ్వర్యంలో భక్తులకు అన్నదానం తాండూరు, దర్శిని ప్రతినిధి : భారతీయ రాష్ట్ర సమితి(బీఆర్ఎస్) తెలంగాణ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్, ఐటీ శాఖ మాజీ మంత్రి, సిరిసిల్ల ఎమ్మెల్యే కల్వకుంట్ల తారాక రామారావు(కేటీఆర్) జన్మదిన వేడుకలను తాండూరులో పండగలా జరుపుకున్నారు. గురువారం కేటీఆర్ జన్మదిన సందర్భంగా వికారాబాద్ జిల్లా గ్రంథాలయ సంస్థ మాజీ చైర్మన్ రాజుగౌడ్ ఆధ్వర్యంలో బీఆర్ఎస్ పార్టీ తరుపున పట్టణంలోని భద్రేశ్వర దేవాలయంలో … Continue reading పండగలా కేటీఆర్ జన్మదినం