వైన్స్ షాపుకు కన్నం..!

వైన్స్ షాపుకు కన్నం..! – మద్యం బాటిళ్లు, నగదు చోరీ – సీసీ పుటేజీ హర్డ్ డిస్క్ అపహరణ – యాలాల మండంలో ఘటన తాండూరు, దర్శిని ప్రతినిధి : వైన్స్ షాపుకు గుర్తుతెలియని దుండగులు కన్నం వేశారు. షాపులోకి చొరబడి అందుబాటులోని మద్యం బాటిళ్లతో పాటు నగదును, సీసీ పుటేజీ హర్డ్ డిస్క్ ను కూడా ఎత్తుకుపోయారు. ఈ సంఘటన యాలాల మండలంలో గురువారం వెలుగులోకి వచ్చింది. మండల కేంద్రంలో ఉన్న మన యాలాల వైన్స్ … Continue reading వైన్స్ షాపుకు కన్నం..!