అమ్మాయిలు.. భళా..! – అభాగ్యురాలి పట్ల మానవత్వం – రేయిన్ కవర్, పండ్ల పంపిణీ తాండూరు, దర్శిని ప్రతినిధి : చదువుకునే అమ్మాయిలు తమ వయస్సు మించిన ఆలోచనతో మానవత్వం చాటుకుని అందరి చేత భళా అనిపించుకున్నారు. వర్షంలో తడుస్తున్న ఓ అభాగ్యురాలు పట్ల సేవా భావాన్ని చాటుకున్నారు. ఈ సంఘటన గురువారం తాండూరు పట్టణంలో చోటు చేసుకుంది. తాండూరు పట్టణంలోని ప్రభుత్వ జూనియర్ కాలేజీలో చదువుకుంటున్న అమ్మాయిలు తమ కాలేజీ ముందు భాగంలో మతిస్థిమితం లేని … Continue reading అమ్మాయిలు.. భళా..!
Copy and paste this URL into your WordPress site to embed
Copy and paste this code into your site to embed