చదువుకోసం కష్టాలు..! – బేంచీలు మోసిన విద్యార్థులు – పాత భవనంలో భయం భయం – తాండూరు కాలేజీ విద్యార్థులు చాకిరి తాండూరు, దర్శిని ప్రతినిధి : చదువుకోవాలంటే పేద విద్యార్థులకు కష్టాలు తప్పడం లేదు. తమ చదువుకోసం చాకిరి చేయాల్సిన పరిస్థితి ఏర్పడింది. తాండూరు పట్టణంలోని ప్రభుత్వ జూనియర్ కాలేజీలో విద్యార్థులు బేంచీలు మోసుకుంటూ వెళ్లడం కనిపించింది. శుక్రవారం కనిపించిన దృశ్యాలను చూసి పలకరించగా కాలేజీ విద్యార్థుల దయనీయ పరిస్థితిని వివరించారు. కాలేజీలోని చదువుకునే భవనం … Continue reading చదువుకోసం కష్టాలు..!
Copy and paste this URL into your WordPress site to embed
Copy and paste this code into your site to embed