రాముని గుడికి ఎన్‌ఆర్ఐ భక్తుల విరాళం

రాముని గుడికి ఎన్‌ఆర్ఐ భక్తుల విరాళం – రూ. 1 లక్ష 1 వెయ్యి అందజేత – కృతజ్ఞతలు తెలిపిన దేవాలయ కమిటి తాండూరు, దర్శిని ప్రతినిధి : తాండూరు పట్టణంలోని ఏకైక రామ మందిరంలోని శ్రీరాముడి కోసం ఎన్‌ఆర్ఐ భక్తులు విరాళం అందించారు. ఇందిరా నగర్‌లోని శ్రీరామ మందిరాన్ని దేవాలయ కమిటీ ఆధ్వర్యంలో దేవాలయ పునర్ నిర్మాణం చేపడుతున్నారు. ఇందుకోసం భక్తులు తమ వంతు సహాకారం అందిస్తున్నారు. ఇందులో భాగంగా హైదరాబాద్ కు చెందిన ఎన్ఆరి … Continue reading రాముని గుడికి ఎన్‌ఆర్ఐ భక్తుల విరాళం