నగరేశ్వరాలయంలో శ్రావణ సందడి

నగరేశ్వరాలయంలో శ్రావణ సందడి – ఘనంగా సామూహిక కుంకుమార్చన – వాసవి సంఘం ఆధ్వర్యంలో బహుమతుల ప్రధానం తాండూరు, దర్శిని ప్రతినిధి : తాండూరు పట్టణం నగరేశ్వర దేవాలయంలో శ్రావణ మాసం సందడి కనిపించింది. వాసవీ మహిళ సంఘం అధ్యక్షురాలు కోట్రిక నాగలక్ష్మీ, కార్యదర్శి మంకాల స్వప్న, కోశాధికారి సంఘం శెట్టి శోభల ఆధ్వర్యంలో దేవాలయంలో వాసవీ మాతకు ప్రత్యేక పూజలు నిర్వహించారు. శ్రావణ మాసం మొదటి శుక్రవారం సందర్భంగా సంఘం మహిళలు సామూహిక కుంకుమార్చన నిర్వహించారు. … Continue reading నగరేశ్వరాలయంలో శ్రావణ సందడి