వాహన దారులకు ఇబ్బందులు రాకుండా చూడాలి

వాహన దారులకు ఇబ్బందులు రాకుండా చూడాలి – తాండూరు ఎమ్మెల్యే బుయ్యని మనోహర్ రెడ్డి – చిలుక వాగు బ్రిడ్జి పనుల పరిశీలన తాండూరు, దర్శిని ప్రతినిధి : వాహనదారులకు ఇబ్బందులు కలగకుండా చర్యలు తీసుకోవాలని తాండూరు ఎమ్మెల్యే బుయ్యని మనోహర్ రెడ్డి అన్నారు. గత మూడు రోజులుగా కురుస్తున్న వర్షాలను దృష్టిలో ఉంచుకుని తాండూరులో పర్యటించారు. వరధ కారణంగా పట్టణంలోని ఫ్లైఓవర్ బ్రిడ్జి సమీపంలో ఉన్న చిలుక వాగుకు నీరు పోటెత్తింది. ప్రస్తుతం పనులు శరవేగంగా … Continue reading వాహన దారులకు ఇబ్బందులు రాకుండా చూడాలి