మెడికల్ కాలేజీ విద్యార్థులకు వసతి
మెడికల్ కాలేజీ విద్యార్థులకు వసతి – తాండూరు మైనార్టీ బాయ్స్ హాస్టల్లో ఏర్పాటు – పనులు పరిశీలించిన మున్సిపల్ కమీషనర్ తాండూరు, దర్శిని ప్రతినిధి : తాండూరులో త్వరలో ప్రారంభిస్తున్న కోడంగల్ మెడికల్ కాలేజీ విద్యార్థుల కోసం తాత్కాళిక వసతి గృహాన్ని సిద్ధం చేస్తున్నారు. తాండూరు పట్టణం హైదరాబాద్ రోడ్డు మార్గంలో ఉన్న మైనార్టీ బాయ్స్ హాస్టల్ ను మెడికల్ కాలేజీ విద్యార్థుల హాస్టల్ గా మారుస్తున్నారు. వికారాబాద్ జిల్లా కలెక్టర్ ప్రతీక్ జైన్ ఆదేశాల మేరకు … Continue reading మెడికల్ కాలేజీ విద్యార్థులకు వసతి
Copy and paste this URL into your WordPress site to embed
Copy and paste this code into your site to embed