అప్రమత్తంతోనే గుండె పోటు నియంత్రణ

అప్రమత్తంతోనే గుండె పోటు నియంత్రణ – జన్యువు పరీక్షలతో హార్ట్ అటాక్‌ ప్రమాదాల గుర్తింపు – వికారాబాద్‌ జిల్లా డాక్టర్ భీమేష్‌ పూసల – అకస్మిక గుండె మరణాలపై పరిశోధన పూర్తి – భారత్ ఇన్సుట్యూట్‌ ఆఫ్‌ మెడికల్ సైన్సెస్‌లో ప్రదర్శన వికారాబాద్, దర్శిని ప్రతినిధి : మారుతున్న జీవన శైలిలో అప్రమత్తంగా ఉంటేనే గుండె పోటు మరణాల నుంచి తప్పించుకోవచ్చని వికారాబాద్‌ జిల్లాకు డా.భీమేష్ పూసల సూచిస్తున్నారు. యువతలో సంభవిస్తున్న గుండె పోటు మరణాలపై ఆయన … Continue reading అప్రమత్తంతోనే గుండె పోటు నియంత్రణ