బీఆర్ఎస్‌తోనే మంచి రోజులు

బీఆర్ఎస్‌తోనే మంచి రోజులు – కాంగ్రెస్ దుష్ప్రచారాలను తిప్పికొడతాం – శిక్షణ తరగతులకు హాజరైన బీఆర్ఎస్వీ నాయకులు తాండూరు, దర్శిని ప్రతినిధి : తెలంగాణ రాష్ట్రంలో బీఆర్ఎస్ పార్టీతోనే మంచి రోజులు వస్తాయని తాండూరు బీఆర్ఎస్వీ నాయకులు అన్నారు. శనివారం హైదరాబాద్ ఉప్పల్ పరిధి మల్లాపూర్ డివిజన్ లోని వీఎన్ఆర్ గార్డెన్ లో ఏర్పాటు చేసిన బీఆర్ఎస్వీ శిక్షణ తరగతులకు మాజీ ఎమ్మెల్యే రోహిత్ రెడ్డి ఆదేశాల మేరకు తాండూరు నుంచి బీఆర్ఎస్వీ పట్టణ అధ్యక్షులు సందీప్ … Continue reading బీఆర్ఎస్‌తోనే మంచి రోజులు