కేవీసీఎస్‌లో ఉప్పొంగిన దేశభక్తి…!

కేవీసీఎస్‌లో ఉప్పొంగిన దేశభక్తి…! – పాఠశాలలో ఘనంగా కార్గిల్ దివాస్ – దేశభక్తిని నింపిన విద్యార్థుల ప్రదర్శనలు – నివాళులు అర్పించిన ప్రిన్సిపల్, టీచర్లు తాండూరు, దర్శిని ప్రతినిధి : తాండూరు పట్టణంలోని పోటీ మహారాజ్ దేవాలయంలోని కృష్ణవేణి కాన్సెఫ్ట్ స్కూల్(కేవీసీఎస్)లో దేశభక్తి ఉప్పొంగింది. శనివారం కార్గిల్ విజయ్ దివాస్ ను పాఠశాల ప్రిన్సిపల్ ప్రశాంత్, డైరెక్టర్ సతీష్ ల ఆధ్వర్యంలో జరుపుకున్నారు. కార్గిల్ దివాస్ సందర్భంగా పాఠశాలకు చెందిన 8వ విద్యార్థులు ఆర్మీ జవాన్లు దేశరక్షణ … Continue reading కేవీసీఎస్‌లో ఉప్పొంగిన దేశభక్తి…!