కాగ్నానది బ్రిడ్జిపై డేంజర్..!

కాగ్నానది బ్రిడ్జిపై డేంజర్..! – బ్రిడ్జి మద్యలో భారీ రంద్రం – రెండేళ్లకే బయటపడిన నిర్లక్ష్యం – ఆగ్రహం వ్యక్తం చేసిన బీఎస్ఆర్ – నిరసన వ్యక్తం చేసిన బీజేపీ నాయకులు తాండూరు, దర్శిని ప్రతినిధి : వికారాబాద్ జిల్లా తాండూరు – కోడంగల్ మార్గంలోని కాగ్నానది బ్రిడ్జి డేంజర్ జోన్లోకి వెళ్లింది. నిర్మించిన రెండేళ్లకే పనుల నిర్లక్ష్యం బయటపడింది. కాగ్నానది బ్రిడ్జిపై భారీ రంద్రం ఏర్పడడంతో సర్వత్రా ఆందోళనకు గురిచేసింది. నది రోడ్డు మద్యలో భారీ … Continue reading కాగ్నానది బ్రిడ్జిపై డేంజర్..!