బాడీని క్లీన్ చేసే బ్రహ్మాస్త్రం..!

బాడీని క్లీన్ చేసే బ్రహ్మాస్త్రం..! – సొరకాయ జూస్‌లో పోషకాలు – ఉదయాన్నే ఒక్క గ్లాస్ తాగితే లాభాలు దర్శిని డెస్క్ : సొరకాయ గురించి అందరికి తెలిసిందే. దీనిని వివిధ రకాలుగా భోజనం కోసం వండుకుంటారు. ఇందులో ఉన్న పోషకాలతో ఆరోగ్యానికి బ్రహ్మస్త్రంలా పనిచేస్తుందని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. సొరకాయలో నీటి శాతం ఎక్కువగా ఉంటుంది.. అంతేకాకుండా, ఫైబర్, విటమిన్ సి, విటమిన్ బి, ఐరన్, పొటాషియం, మెగ్నీషియం, ప్రోటీన్ వంటి పోషకాలు పుష్కలంగా ఉన్నాయి. … Continue reading బాడీని క్లీన్ చేసే బ్రహ్మాస్త్రం..!