మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్ జెండా ఎగురవేయాలి

మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్ జెండా ఎగురవేయాలి – తాండూరు బుయ్యని మనోహర్ రెడ్డి – హస్తం గూటికి చేరిన దొరశెట్టి సత్యమూర్తి – 100 మంది కార్యకర్తలతో అట్టహాసంగా చేరిక తాండూరు, దర్శిని ప్రతినిధి : రాబోయే మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ జెండా ఎగురవేసేలా అందరు సమిష్టిగా పనిచేయాలని తాండూరు ఎమ్మెల్యే బుయ్యని మనోహర్ రెడ్డి అన్నారు. సోమవారం తాండూరు బీఎస్పీ పార్టీకి చెందిన సీనియర్ నాయకులు దొరశెట్టి సత్యమూర్తి ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి సమక్షంలో … Continue reading మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్ జెండా ఎగురవేయాలి