విద్యార్థులకు వసతి సమస్య తీర్చండి
విద్యార్థులకు వసతి సమస్య తీర్చండి – తాండూరు ఎమ్మెల్యే మనోహర్ రెడ్డికి వినతి – ఎమ్మెల్యేను కలిసిన బషీరాబాద్ మోడల్ స్కూల్ ప్రిన్సిపల్ తాండూరు, దర్శిని ప్రతినిధి : బషీరాబాద్ మండల కేంద్రంలోని మోడల్ స్కూల్ లోని విద్యార్థులకు వసతి సమస్యను పరిష్కరించాలని తాండూరు ఎమ్మెల్యే మనోహర్ రెడ్డిని స్కూల్ ప్రిన్సిపల్ అనిల కోరారు. సోమవారం తాండూరు పట్టణంలోని ఓ ఫంక్షన్ హాల్ లో జరిగిన కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్యే మనోహర్ రెడ్డిని ప్రిన్సిపల్ కలిసి వినతిపత్రం … Continue reading విద్యార్థులకు వసతి సమస్య తీర్చండి
Copy and paste this URL into your WordPress site to embed
Copy and paste this code into your site to embed