నాగదేవతల్లారా.. దీవీంచండి..! – తాండూరులో వైభవంగా నాగుల పంచమి – పాలు పోసి మొక్కులు తీర్చుకున్న మహిళలు తాండూరు, దర్శిని ప్రతినిధి: నాగదేవతల్లారా.. దీవీంచండి అంటూ భక్తులు నాగదేవతలను వేడుకున్నారు. మంగళవారం శ్రావణమాస శుద్ధ పంచమిని (నాగుల పంచమిని) తాండూరు ప్రాంత మహిళలు భక్తి శ్రద్ధలతో వైభవోపేతంగా జరుపుకున్నారు. నాగుల పంచమిని పురస్కరించుకుని పట్టణ ప్రజలు తమ ఇష్టదైవాల దేవాలయాలను సందర్శించి దర్శించుకున్నారు. ఉదయం నుంచే మహిళలు పాముల పుట్టల వద్దకు చేరుకుని చుట్టూ ప్రదక్షణలు చేశారు. … Continue reading నాగదేవతల్లారా.. దీవీంచండి..!
Copy and paste this URL into your WordPress site to embed
Copy and paste this code into your site to embed