హిందూ ఉత్సవ సమితికి మంచిరోజు..!
హిందూ ఉత్సవ సమితికి మంచిరోజు..! – రేపు భవన నిర్మాణానికి శంకుస్థాపన – హాజరు కానున్న ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి – హిందూ ఉత్సవ సమితి ప్రధాన కార్యదర్శి పట్లోళ్ల నర్సింలు తాండూరు, దర్శిని ప్రతినిధి : తాండూరు హిందూ ఉత్సవ సమితికి మంచి రోజు వచ్చింది. సమితికి నూతన భవనం త్వరలో అందుబాటులోకి రాబోతోంది. ఇందుకోసం రేపు హిందూ ఉత్సవ సమితి నూతన భవన నిర్మాణానికి శంకుస్థాపన చేపడుతున్నట్లు సమితి ప్రధాన కార్యదర్శి పట్లోళ్ల నర్సింలు, … Continue reading హిందూ ఉత్సవ సమితికి మంచిరోజు..!
Copy and paste this URL into your WordPress site to embed
Copy and paste this code into your site to embed