వామ్మో.. ఎర్ర రాయి దొంగలు..!

వామ్మో.. ఎర్ర రాయి దొంగలు..! – అక్రమంగా ఖనిజం దోపిడి – కర్ణాటక ట్రాక్టర్లతో రవాణా – కొరడా జులిపిన టాస్క్ ఫోర్స్‌ – 5ట్రాక్టర్లు, 2జేసీబీలు సీజ్, 7గురు డ్రైవర్లపై కేసులు పెద్దేముల్, దర్శిని ప్రతినిధి : ఎర్ర రాయి దొంగలు రెచ్చిపోయారు. ప్రభుత్వ అసైన్డ్ భూముల్లో ఖనిజనాలను దోపిడికి తెగబడ్డారు. గుట్టుగా సాగిస్తున్న రవాణాపై వికారాబాద్ జిల్లా టాస్క్ ఫోర్స్ పోలీసులు కొరడా జులిపించారు. ఈ సంఘటన పెద్దేముల్ మండలంలో చోటు చేసుకుంది. జిల్లా … Continue reading వామ్మో.. ఎర్ర రాయి దొంగలు..!