నాయకత్వంతోనే నైతిక విలువలు

నాయకత్వంతోనే నైతిక విలువలు – అంకిత భావం, సంకల్పాలను నేర్పిస్తాయి – తాండూర కేవీసీఎస్ ప్రిన్సిపల్ ప్రశాంత్ – అట్టహాసంగా హెడ్ గర్ల్, హెడ్ బాయ్ల ప్రమాణ స్వీకారం తాండూరు, దర్శిని ప్రతినిధి : విద్యార్థులకు నాయకత్వ లక్షణాలు పెంపొందించుకుంటునే నైతిక విలువలు పెరుగుతాయని తాండూరు కృష్ణవేణి కాన్సెప్ట్ స్కూల్(కేవీసీఎస్) ప్రిన్సిపల్ ప్రశాంత్ అన్నారు. శనివారం స్కూల్లో గతంలో ఎన్నికైన హెడ్ గర్ల్, హెడ్ బాయ్స్ ల ప్రమాణ స్వీకారం అట్టహాసంగా జరిగింది. హెడ్ బాయ్, హెడ్ … Continue reading నాయకత్వంతోనే నైతిక విలువలు