తాండూరు ప్రజలకు శుభవార్త..!

తాండూరు ప్రజలకు శుభవార్త..! – రేపు మెగా మెడికల్ క్యాంపు ఏర్పాటు – స్పెషలిస్ట్ వైద్యులతో పరీక్షలు, సేవలు తాండూరు, దర్శిని ప్రతినిధి : వికారాబాద్ జిల్లా తాండూరు ప్రజలకు జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారులు శుభవార్త చెప్పారు. రేపు తాండూరులో మెగా మెడికల్ క్యాంపు నిర్వహిస్తున్నట్లు ప్రకటించారు. జిల్లా వైద్యాధికారి డా.లలితాదేవి, ఉప వైద్యాధికారి డా.రవీంద్రయాదవ్, మెడికల్ ఆఫీసర్ డా. గిరిధర్‌ల ఆధ్వర్యంలో తాండూరు పట్టణం ఇందిరానగర్‌లోని యూపీహెచ్‌సీ కేంద్రంలో ఈ మెడికల్ క్యాంపు … Continue reading తాండూరు ప్రజలకు శుభవార్త..!