బంజారులు భక్తిమార్గంను ఎంచుకోవాలి

బంజారులు భక్తిమార్గంను ఎంచుకోవాలి – ప్రతి ఇంట్లో భోగ్ ఉత్సవాలు అభినందనీయం – ఏఎంసీ మాజీ చైర్మన్ విఠల్ నాయక్ తాండూరు, దర్శిని ప్రతినిధి : బంజారులు భక్తిమార్గం ఎంచుకుని ముందుకు సాగాలని తాండూరు మార్కెట్ కమిటి మాజీ చైర్మన్, వినాయక గ్రూప్స్ అధినేత వర్త్యా విఠల్ నాయక్ అన్నారు. శ్రావణమాసంను పురస్కరించుకుని బంజారులు అత్యంత భక్తిశ్రద్ధలతో భోగ్ ఉత్సవాలను నిర్వహించడం ఆనవాయితీ. ఇందులో భాగంగా ఆదివారం తాండూరు పట్టణంలో అనిల్ రాథోడ్ నివాసంలో భోగ్ ఉత్సవాలు … Continue reading బంజారులు భక్తిమార్గంను ఎంచుకోవాలి