బంటు మల్లప్ప ఇంట్లో నూతన సందడి

బంటు మల్లప్ప ఇంట్లో నూతన సందడి – అట్టహాసంగా గృహప్రవేశ వేడుకల ప్రారంభం – పాల్గొన్న బావనోళ్ల శంకర్ యాదవ్, మిత్రబృందం తాండూరు, దర్శిని ప్రతినిధి : తాండూరు పట్టణం సాయిపూర్ కు చెందిన కాంగ్రెస్ నాయకులు బంటు మల్లప్ప ముదిరాజ్ ఇంట్లో నూతన గృహ ప్రవేశ సందడి మొదలైంది. సాయిపూర్ లోని న్యూనలంద పాఠశాల పక్కన మల్లప్ప నూతన గృహ ప్రవేశ వేడుకలు సోమవారం అట్టహాసంగా ప్రారంభమయ్యాయి. ప్రముఖ విశ్వంపంతులు ఆధ్వర్యంలో కొత్త ఇంట్లో ప్రత్యేక … Continue reading బంటు మల్లప్ప ఇంట్లో నూతన సందడి