మనోహరన్న మంచిగుండాలే..!

మనోహరన్న మంచిగుండాలే..! – తుల్జాపూర్‌లో కాంగ్రెస్ నేతల పూజలు తాండూరు, దర్శిని ప్రతినిధి : తాండూరు ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి నిండు నూరేళ్లు మంచిగా ఉండాలని కాంగ్రెస్ పార్టీ నాయకులు ఆకాంక్షించారు. మంగళవారం ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి జన్మదినం సందర్భంగా తాండూరు పట్టణ కాంగ్రెస్ పార్టీ వర్కింగ్ జనరల్ సెక్రటరీ రాములు తుల్జాపూర్‌లో వెలసిన భవానీ మాత ఆలయంలో పూజలు నిర్వహించారు. ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి ఆరోగ్యంగా ఉండాలని, సుఖసంతోషాలతో జీవించి ఉన్నత పదవులు అధిరోహించాలని అమ్మవారిని … Continue reading మనోహరన్న మంచిగుండాలే..!