వామ్మో.. కంపు.. కంపు..!

వామ్మో.. కంపు.. కంపు..! – తాండూరు నర్సింగ్ కాలేజీలో దుర్గంధం – పగిలిపోయిన డ్రైనేజీ వ్యవస్థ – పరిసర ప్రాంతాల్లో మురుగు దుర్వాసన – పట్టింపులేని అధికారులతో అవస్థలు తాండూరు, దర్శిని ప్రతినిధి : వికారాబాద్ జిల్లా తాండూరు పట్టణం పీపీ యూనిట్లో కొనసాగుతున్న నర్సింగ్ కాలేజీ కంపుకు నిలయంగా మారింది. ఎంతో ఉత్సహాంగా చదువుకునేందుకు వచ్చే విద్యార్థులకు దుర్వాసన, దుర్గంధం స్వాగతం పలుకుతున్నట్లుగా పరిస్థితి మారిపోయింది. జిల్లా ప్రభుత్వ ఆసుపత్రి పీపీ యూనిట్లోని భవనంలో గత … Continue reading వామ్మో.. కంపు.. కంపు..!