మనోహరన్నకు రేవంతన్న శుభాకాంక్షలు..!

మనోహరన్నకు రేవంతన్న శుభాకాంక్షలు..! – బర్త్‌డే విసెష్‌ చెప్పిన సీఎం రేవంత్ రెడ్డి – జన్మదినం రోజు ఆధ్యాత్మికంలో బీఎంఆర్ తాండూరు, దర్శిని ప్రతినిధి : తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వికారాబాద్‌ జిల్లా తాండూరు నియోజకవర్గ ఎమ్మెల్యే బుయ్యని మనోహర్ రెడ్డికి శుభాకాంక్షలు తెలిపారు. మంగళవారం ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి జన్మదినం సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డి సోషల్ మీడియా ద్వారా శుభకాంక్షలు తెలిపారు. సీఎం రేవంత్ రెడ్డి సొంత జిల్లా వికారాబాద్, కోడంగల్‌ … Continue reading మనోహరన్నకు రేవంతన్న శుభాకాంక్షలు..!