ఉలిక్కిపడిన తాండాలు..!

ఉలిక్కిపడిన తాండాలు..! – భూమి కంపించేలా భారీ శబ్దాలు – రాత్రంతా బయట నిద్రించిన జనాలు – పెద్దేముల్ మండలంలో కలకలం – ఆ తాండాలలో అసలేం జరిగింది..? పెద్దేముల్, దర్శిని ప్రతినిధి : వికారారాబాద్ జిల్లా తాండూరు నియోజకవర్గం పెద్దేముల్ మండలంలోని పల్లెలు ఉలిక్కిపడ్డాయి. మండలంలోని తాండాలు, ఓ గ్రామం సోమవారం రాత్రి ఇండ్లలో నుంచి బయటకు వచ్చి నిద్రించారు. ఈ సంఘటన పెద్దేముల్ మండలంలో కలకలం రేపింది. మండలంలోని సిద్దన్న మడుగు తాండా, ఆత్కూర్, … Continue reading ఉలిక్కిపడిన తాండాలు..!