తెలంగాణ ఉద్యమ స్ఫూర్తి జయశంకర్ సార్
తెలంగాణ ఉద్యమ స్ఫూర్తి జయశంకర్ సార్ – బీసీలకు ప్రత్యేక గుర్తింపు ఇవ్వాలని చాటిచెప్పిన మహానేత – బీసీ సంఘం జాతీయ కార్యవర్గ సభ్యులు కె. రాజ్ కుమార్ తాండూరు, దర్శిని ప్రతినిధి : తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర ఉద్యమానికి ఫ్రోఫెసర్ కొత్తపల్లి జయశంకర్ సార్ స్పూర్తిగా నిలిచారని బీసీ సంఘం జాతీయ కార్యవర్గ సభ్యులు కందుకూరి రాజ్ కుమార్ అభివర్ణించారు. బుధవారం ఫ్రోఫెసర్ జయశంకర్ సార్ జయంతి సందర్భంగా తాండూరు పట్టణం ఇందిరా చౌరస్తాలో ఉన్న … Continue reading తెలంగాణ ఉద్యమ స్ఫూర్తి జయశంకర్ సార్
Copy and paste this URL into your WordPress site to embed
Copy and paste this code into your site to embed