కాంగ్రెస్‌ హాయాంలోనే పేదలకు లబ్ది

కాంగ్రెస్‌ హాయాంలోనే పేదలకు లబ్ది – కొత్త కార్డుల మంజూరుతో ఎంతో మేలు – డీబీఎంసీ మెంబర్ కిరణ్ కుమార్ తాండూరు, దర్శిని ప్రతినిధి : కాంగ్రెస్ ప్రభుత్వ హాయాంలోనే నిరుపేదలకు ఎంతో లబ్ది చేకూరుతోందని పెద్దేముల్ మండలం కందనెల్లి గ్రామానికి చెందిన కాంగ్రెస్ పార్టీ నాయకులు, డీవీఎంసీ మెంబర్ కిరణ్ కుమార్ అన్నారు. బుధవారం గ్రామంలో కొత్త రేషన్ కార్డుల పంపిణీ చేపట్టారు. ఈ సందర్బంగా కిరణ్‌ కుమార్ గ్రామానికి చెందిన నేతలతో కలిసి కొత్త … Continue reading కాంగ్రెస్‌ హాయాంలోనే పేదలకు లబ్ది