సబితారెడ్డిపై దౌర్జన్యం దుర్మార్గం..!

సబితారెడ్డిపై దౌర్జన్యం దుర్మార్గం..! – కాంగ్రెస్ నేతల తీరు అసమంజసమే – బీఆర్ఎస్ ఎమ్మెల్యే, నేతల జోలికొస్తే ఖబడ్డార్ – జిల్లా గ్రంథాలయ సంస్థ మాజీ చైర్మన్ రాజుగౌడ్ – దాడిని ఖండించిన తాండూరు బీఆర్ఎస్ నేతలు తాండూరు, దర్శిని ప్రతినిధి : తెలంగాణ రాష్ట్ర మాజీ మంత్రి, ఉమ్మడి రాష్ట్ర మాజీ హోం శాఖ మంత్రి పట్లోళ్ల సబితా ఇంద్రారెడ్డిపై కాంగ్రెస్ నేతలు దౌర్జన్యానికి పాల్పడడం దుర్మార్గమని బీఆర్ఎస్ పార్టీ నాయకులు, వికారాబాద్ జిల్లా గ్రంథాలయ … Continue reading సబితారెడ్డిపై దౌర్జన్యం దుర్మార్గం..!