తాండూరు బీజేపీలో విషాధం – అనారోగ్యంతో మండల అధ్యక్షుడి కన్నుమూత – విచారం వ్యక్తం చేసిన నేతలు తాండూరు రూరల్, దర్శిని ప్రతినిధి: వికారాబాద్ జిల్లా తాండూరు మండలంలోని బీజేపీ పార్టీలో విషాధం నెలకొంది. తాండూరు మండల అధ్యక్షులుగా కొనసాగుతున్న ప్రభు శంకర్ కన్నుమూశారు. ఈ సంఘటన బుధవారం జరిగింది. తాండూరు మండలానికి చెందిన ప్రభు శంకర్ బీజేపీ మండల అధ్యక్షులుగా కొనసాగుతున్నారు. అయితే గత కొన్ని రోజులుగా ఆయన అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నారు. ఈ క్రమంలో … Continue reading తాండూరు బీజేపీలో విషాధం
Copy and paste this URL into your WordPress site to embed
Copy and paste this code into your site to embed