యువకుడిపై గుర్తుతెలియని వ్యక్తుల దాడి

యువకుడిపై గుర్తుతెలియని వ్యక్తుల దాడి – ముఖం, చేతులకు తీవ్రంగా గాయాలు – గాయపరిచి పరారైన దుండగులు – బషీరాబాద్‌ మండలంలో ఘటన తాండూరు, దర్శిని ప్రతినిధి : చాయ్ తాగేందుకు వెళుతున్న ఓ యువకుడిపై గుర్తుతెలియని వ్యక్తులు దాడి చేసి గాయపరిచినట్లు బాధిత యువకుడి బందువులు తెలిపారు. ఈ సంఘటన బషీరాబాద్ మండలంలో జరిగింది. బాధితులు తెలిపిన వివరాలిలా ఉన్నాయి.. తాండూరు పట్టణం సాయిపూర్ ప్రాంతానికి చెందిన సయ్యద్ ఫజల్ అనే యువకుడు స్థానికంగా జరిగిన … Continue reading యువకుడిపై గుర్తుతెలియని వ్యక్తుల దాడి