సీసీ కెమరాలతో గ్రామాల భద్రత

సీసీ కెమరాలతో గ్రామాల భద్రత – శాంతి భద్రతలు, నేరాల నియంత్రణకు దోహదం – కందనెల్లిలో గ్రామస్తులకు అవగాహన తాండూరు, దర్శిని ప్రతినిధి : సీసీ కెమెరాల ఏర్పాటుతో గ్రామాలకు పూర్తి భద్రత ఉంటుందని పెద్దేముల్ ఎస్ఐ వేణుకుమార్ అన్నారు. గురువారం పెద్దేముల్ మండలం కందనెల్లి గ్రామంలో గ్రామ పెద్దలు శ్రీనివాస్ చారి, మాజీ సర్పంచ్ మోహన్ రెడ్డి, డీవీఎంసీ మెంబర్ కిరణ్ కుమార్‌ల సమక్షంలో గ్రామస్తులకు సీసీ కెమెరాల ఏర్పాటుపై అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా … Continue reading సీసీ కెమరాలతో గ్రామాల భద్రత