ఖర్జూరంలో పోషాకాలు పుష్కలం

ఖర్జూరంలో పోషాకాలు పుష్కలం – నిద్ర రుగ్మతలను తొలగించే ఔషధాలు – ఏసీడీటీ, మలబద్దక సమస్యలపై ప్రభావం దర్శని డెస్క్ : ఖర్జూరంలో పోషకాలు పుష్కలంగా ఉంటాయి. ప్రతి రోజు మూడు ఖర్జూరాలు తినడం వల్ల ఆరోగ్యపరంగా బోలెడన్ని ప్రయోజనాలు చేకూరతాయని నిపుణులు చెబుతున్నారు. వర్షాకాలంలో ఖర్జూరాలు తినటం వల్ల రోగనిరోధక శక్తి పెరుగుతుంది..ఖర్జూరాల్లో పీచు అధికంగా ఉంటుంది.. మలబద్ధకం, ఎసిడిటీ వంటి జీర్ణ సంబంధిత సమస్యలకు చెక్‌ పెడుతుంది. నిద్రలేమి సమస్యకు ఖర్జూరాలు మంచి మందుగా … Continue reading ఖర్జూరంలో పోషాకాలు పుష్కలం