తాండూరులో వరలక్షీ శోభ..!

తాండూరులో వరలక్షీ శోభ..! – అమ్మవార్లకు ప్రత్యేక అలంకరణలు – గాజుల మాలల దారణలతో దర్శనం తాండూరు, దర్శిని ప్రతినిధి : వికారాబాద్‌ జిల్లా తాండూరులో వరలక్ష్మీ వత్రం శోభ సంతరించుకుంది. శ్రావణమాసం రెండో శుక్రవారం వరలక్ష్మీ వత్రం, ప్రత్యేక పూజలు చేయడం హిందూ సంప్రదాయం. ఇందులో భాగంగా తాండూరులోని అమ్మవార్ల దేవాలయాల్లో ప్రత్యేక పూజలు, అలంకరణలు నిర్వహించారు. పట్టణంలోని నెహ్రు గంజ్‌లో వెలసిన రేణుకా నాగ ఎల్లమ్మ దేవాలయంలో అమ్మవారికి పూజారి అంబ్రేష్‌ ఆధ్వర్యంలో గాజుల … Continue reading తాండూరులో వరలక్షీ శోభ..!