వృద్ధులకు ఆర్టీసీ అదిరే ఆఫర్…!

వృద్ధులకు ఆర్టీసీ అదిరే ఆఫర్…! – ప్రయాణ టిక్కెట్లపై రాయితీ – కసరత్తు చేస్తోన్న సంస్థ – ఈ నిర్ణయం ఎందుకోసమంటే..? హైదరాబాద్, దర్శిని ప్రతినిధి : వివిధ ప్రాంతాలకు ప్రయాణించాలనుకునే వృద్ధుల కోసం ఆర్టీసీ తెలంగాణ ఆర్టీసీ సంస్థ అధిరే ఆఫర్ అందించబోతోంది. బస్సు ప్రయాణికుల్లో వృద్ధులకు టికెట్​పై రాయితీ కల్పించేందుకు నిర్ణయించింది. సంస్థ బస్సుల్లో ప్రయాణిస్తే వృద్ధులకు రాయితీ ఇచ్చే పథకాలు పొరుగు రాష్ట్రాల్లో ఇప్పటికే అమల్లో ఉంది. ఈ విధానంను తెలంగాణలో కూడా … Continue reading వృద్ధులకు ఆర్టీసీ అదిరే ఆఫర్…!