రక్షా బంధన్ జోష్..!

రక్షా బంధన్ జోష్..! – ఎస్‌కేటీఎస్ ఆధ్వర్యంలో ఉత్సహాంగా సంబరాలు – అధికారులకు రాఖీలు కట్టిన విద్యార్థులు తాండూరు, దర్శిని ప్రతినిధి : తాండూరు పట్టణం సాయిపూర్ రోడ్డు మార్గంలోని శ్రీ కృష్ణవేణి టాలెంట్ స్కూల్(ఎస్‌కేటీఎస్) విద్యార్థులు రక్షా బంధన్ జోష్ నింపారు. రాఖీ పండగను పురస్కరించుకుని ఒకరోజు ముందు పండగ సంబరాలు జరుపుకున్నారు. ఇందులో భాగంగా ప్రతి యేడాది మాదిరిగానే అధికారులకు రాఖీలు కట్టారు. నీవు నాకు రక్ష – నేను నీకు రక్ష – … Continue reading రక్షా బంధన్ జోష్..!