వైభవంగా వరలక్ష్మీ పూజ

వైభవంగా వరలక్ష్మీ పూజ – శంకర్ యాదవ్  నివాసంలో సందడి – పూజలో పాల్గొన్న దంపతులు – హాజరైన ప్రజా ప్రతినిధులు, నేతలు తాండూరు, దర్శిని ప్రతినిధి : తాండూరుకు ప్రముఖ రియల్ ఎస్టేట్ వ్యాపారి, శ్రీ సాయిపుత్ర హోమ్స్ అండ్ డెవలపర్స్ అధినేత భావనోళ్ల శంకర్ యాదవ్ నివాసంలో వరలక్ష్మీ పూజ వైభవంగా జరిగింది. మహిళలు తమ భర్త క్షేమంతో పాటు సౌభాగ్యం కోసం, కోరిన కోర్కెలు నెరవేరాలని వరలక్ష్మీ వ్రతం నిర్వహించడం హిందూ సంప్రదాయం. … Continue reading వైభవంగా వరలక్ష్మీ పూజ