బీఎస్ఆర్ ఇంట వరలక్ష్మీ శోభ

బీఎస్ఆర్ ఇంట వరలక్ష్మీ శోభ – భక్తిశ్రద్దలతో వ్రత పూజలు – పూజలు చేసిన శ్రీనివాస్ రెడ్డి దంపతులు తాండూరు, దర్శిని ప్రతినిధి : తాండూరు కాంగ్రెస్ నాయకులు, ఆర్బీఎల్ సీఈఓ బుయ్యని శ్రీనివాస్ రెడ్డి నివాసంలో వరలక్ష్మీ వ్రతం అంగరంగ వైభవంగా జరుపుకున్నారు. శ్రావణమాసం రెండో శుక్రవారం సందర్భంగా ఇంట్లో వరలక్ష్మి వ్రత పూజలు నిర్వహించారు. బుయ్యని సరళా రెడ్డి, బుయ్యని శ్రీనివాస్ రెడ్డి దంపతులు లక్ష్మీదేవికి వేదపండితు సుమన్ పంతులు మంత్రోచ్చరణల మద్య పూజలు … Continue reading బీఎస్ఆర్ ఇంట వరలక్ష్మీ శోభ