శాంతి, సామరస్యతకు ప్రతీక ఉర్సు
శాంతి, సామరస్యతకు ప్రతీక ఉర్సు – అందరికి సౌభ్రాతృత్వం కలగాలి – ఆర్బీఓఎల్ సీఈఓ బుయ్యని శ్రీనివాస్ రెడ్డి – ముర్షద్ దర్గా ఉర్సు ఉత్సవాల్లో ప్రార్థనలు తాండూరు, దర్శిని ప్రతినిధి : శాంతి, సామరస్యతకు ఉర్సు ఉత్సవాలు ప్రతీకగా నిలుస్తాయని తాండూరు కాంగ్రెస్ నాయకులు, ఆర్బీఓఎల్ సీఈఓ బుయ్యని శ్రీనివాస్ రెడ్డి అన్నారు. తాండూరు పట్టణంలోని ముర్షద్ దర్గాలొ ఉర్సే షరీఫ్ ఉత్సవాలు జరుగుతున్నాయి. శుక్రవారం రాత్రి సయ్యద్ సాబేర్ షాష కుటుంబ సభ్యుల ఆధ్వర్యంలో … Continue reading శాంతి, సామరస్యతకు ప్రతీక ఉర్సు
Copy and paste this URL into your WordPress site to embed
Copy and paste this code into your site to embed