హిందూ ఉత్సవ సమితికి ధన్యవాదాలు

హిందూ ఉత్సవ సమితికి ధన్యవాదాలు – సమితి అభివృద్ధికి తోడ్పాటు అందిస్తా – నూతన ఏకగ్రీవ కోశాధికారి రొంపల్లి సంతోష్ కుమార్ తాండూరు, దర్శిని ప్రతినిధి : అందరి సహాకారంతో తాండూరు హిందూ ఉత్సవ సమితి అభివృద్ధికి తన శక్తికి మించి తోడ్పడుతానని సమితి నూతన కోశాధికారి రొంపల్లి సంతోష్ కుమార్ అన్నారు. హిందూ ఉత్సవ సమితి కోశాధికారిగా ఏకగ్రీవంగా ఎన్నుకోవడం పట్ల సమితి గౌరవాధ్యక్షులు, జిల్లా గ్రంథాలయ సంస్థమాజీ చైర్మన్ రాజుగౌడ్, అధ్యక్షురాలు మున్సిపల్ మాజీ … Continue reading హిందూ ఉత్సవ సమితికి ధన్యవాదాలు